CM KCR Public Meeting: సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో..
CM KCR: మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా అల్వాల్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.
Published on: Apr 26, 2022 01:47 PM
వైరల్ వీడియోలు
Latest Videos