ఆదిలాబాద్ అడవుల్లో దొరికే ఈ ఇప్ప పూలతోటి తయారయ్యే ఈ లడ్డూలు అంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. కండలు, ఎముకలు గట్టిగా తయారవుతాయట. ఇక పేల నెత్తురు తక్కువ ఉన్నవాళ్ళు తిన్నారంటే కావాల్సినంత నెత్తురు ఉరుకులాడుతుందట పేళ. ఈ ముచ్చట వీళ్ళాలే చెప్పింది కాదు, స్వయంగా ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధించి చెప్పిన ముచ్చటనట.