మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఏ1 గా ఉన్నారు పేర్ని జయసుధ. ఈ కేసులో జయసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.