రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పాస్టర్ ప్రవీణ్‌ది హత్య కాదని నిరూపించే పలు ఆధారాలను పోలీసులు బయటపెడుతున్నారు. దీనికి సంబంధించి మరో సీసీటీవీ ఫూటేజీని పోలీసులు మీడియాకు రిలీజ్ చేశారు.