పన్ను కట్టకపోతే షాపు ముందర గుంతలు తవ్వారు. హైదరాబాద్ షేందా నగర్ గంగానరం సర్వీస్ రోడ్డులో బట్టల షాపు ఉంది. కిరాయి తీసుకుని నడిపిస్తున్నాడట. అయితే బిల్డింగ్ ఓనర్ ఏమో కిరాయి బరాబర్ తీసుకుంటున్నాడు కానీ మున్సిపాలిటీకి ఆస్తి పన్ను కట్టలేదట. వాళ్ళు నోటీసులు ఇచ్చారట.