AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: లిఫ్ట్ ఇస్తామని నమ్మించి.. జర్మనీ యువతిపై అత్యాచారం..

మనదేశంలో మహిళలకు భద్రత లేదా? విదేశీ మహిళలు దాడులు ఎదుర్కోవాల్సిందేనా? మొన్న కర్నాటక గంగావతిలో జరిగిన దారుణమే, ఇవాళ హైదరాబాద్‌ శివారు లో జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ స్టోరీను ఓ సారి లుక్కేయండి మరి.

Hyderabad: లిఫ్ట్ ఇస్తామని నమ్మించి.. జర్మనీ యువతిపై అత్యాచారం..
Hyderabad
Ravi Kiran
|

Updated on: Apr 01, 2025 | 1:40 PM

Share

హైదరాబాద్‌లో జర్మనీ యువతిపై అత్యాచార ఘటనలో దర్యాప్తు జరుగుతోంది. ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న యువతికి లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి కార్‌లో ఎక్కించుకున్నారు ముగ్గురు యువకులు. మీర్‌పేట్‌ దగ్గరలోని మందమల్లమ్మ దగ్గర.. సదరు యువతిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పహాడీ షరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది ఆ జర్మనీ యువతి. ముగ్గురు యువకులు తనపై లైంగిక దాడి చేశారని ఫిర్యాదు చేసింది.

మీర్‌పేట్‌ దగ్గర లిఫ్ట్ ఇస్తామని చెప్పి వాళ్లు కార్ ఎక్కించుకున్నట్టు ఆమె కంప్లైంట్లో వివరించింది. తర్వాత పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు యువకులు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. బాధితురాలు విదేశీ యువతి కావడంతో కేసును మరింత సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షల కోసం హాస్పటల్‌కు తరలించారు పోలీసులు.

సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి కోటి..
సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి కోటి..
స్పామ్ కాల్స్ సులువుగా గుర్తించొచ్చు.. ఎలా అంటే..?
స్పామ్ కాల్స్ సులువుగా గుర్తించొచ్చు.. ఎలా అంటే..?
షుగర్ ఉన్నవాళ్లు రాత్రి జొన్న రొట్టె తినవచ్చా..?
షుగర్ ఉన్నవాళ్లు రాత్రి జొన్న రొట్టె తినవచ్చా..?
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు షాకిచ్చిన బీసీసీఐ..
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు షాకిచ్చిన బీసీసీఐ..
పుట్టగొడుగులు చికెన్ కర్రీ.. కూరల్లో అదిరిపోయే కాంబో.. !
పుట్టగొడుగులు చికెన్ కర్రీ.. కూరల్లో అదిరిపోయే కాంబో.. !
ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది..ఒక్కసారి వింటే చాలు మనసు తేలికైపోతుంది
ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది..ఒక్కసారి వింటే చాలు మనసు తేలికైపోతుంది
బ్యాచిలర్స్‌కు వరం.. మయోన్నైస్ మ్యాజిక్ తో నోరూరించే ఎగ్ డిష్..
బ్యాచిలర్స్‌కు వరం.. మయోన్నైస్ మ్యాజిక్ తో నోరూరించే ఎగ్ డిష్..
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
వైభవంగా దుర్గమ్మకు వార్షికోత్సవం.. వెల్లువలా ‘సారే’ ఊరేగింపు
వైభవంగా దుర్గమ్మకు వార్షికోత్సవం.. వెల్లువలా ‘సారే’ ఊరేగింపు