Telangana Election: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో లేని కొత్త స్కీమ్‌లు.. కేసీఆర్ తీయబోతున్న బ్రహ్మాస్త్రాలు ఏంటి?

ఇప్పటిదాకా సీఎం కేసీఆర్‌ నోట కొత్త హామీలు రాలేదు. అయితే ఆయన తాజాగా ఓ సరికొత్త హామీని ఇవ్వడంతో.. ప్రతిపక్షాలకు ఝలక్‌ తగిలినట్లయింది. బీఆర్‌ఎస్‌ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ చెప్పింది టీజర్‌ మాత్రమే అని, పరేడ్ గ్రౌండ్స్‌లో నవంబర్ 25న జరిగే భారీ బహిరంగ సభలో కేసీఆర్ మరిన్ని కొత్త స్కీమ్‌లు ప్రకటిస్తారు అనే చర్చ జోరందుకుంది.

Telangana Election: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో లేని కొత్త స్కీమ్‌లు.. కేసీఆర్ తీయబోతున్న బ్రహ్మాస్త్రాలు ఏంటి?
CM KCR public meeting in Jagtial, For Campaign Of Telangana Assembly Elections
Follow us

|

Updated on: Nov 21, 2023 | 5:12 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ గులాబీ బాస్ కేసీఆర్.. తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలు ప్రకటించిన విపక్షాలకు కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నారు. నవంబర్ 25న పరేడ్ గ్రౌండ్ వేదికగా జరగనున్న బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభలో కేసీఆర్ తీయబోతున్న అస్త్రాలు ఏంటి? అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో లేని కొత్త స్కీమ్‌లను సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారా? తన దగ్గర ఉన్న అస్త్రాలు తీస్తే ప్రతిపక్షాలు తట్టుకోలేవంటూ సీఎం కేసీఆర్‌.. గతంలో చాలా సందర్భాల్లో అన్నారు. ఈ మాటలకు అర్థం ఏంటి? తెలంగాణ దంగల్‌, చివరి చరణంలో అడుగు పెట్టిన వేళ…ఈ నెల 25న తన అమ్ముల పొదిలో నుంచి బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ కొత్త హామీ ప్రకటించారు. ప్యాసింజర్ ఆటో డ్రైవర్లకు 100 కోట్ల రూపాయల ఫిట్ నెస్ సర్టిఫికెట్ చార్జీలను అధికారం లోకి రాగానే రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లు ప్రతి ఏటా కట్టాల్సిన ఫిట్‌నెస్ ఫీజు రూ.700, పర్మిట్ రూ.500 మాఫీ చేస్తాం అని ఆయన ప్రకటించారు.

ఇప్పటిదాకా సీఎం కేసీఆర్‌ నోట కొత్త హామీలు రాలేదు. అయితే ఆయన తాజాగా ఓ సరికొత్త హామీని ఇవ్వడంతో.. ప్రతిపక్షాలకు ఝలక్‌ తగిలినట్లయింది. బీఆర్‌ఎస్‌ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ చెప్పింది టీజర్‌ మాత్రమే అని, పరేడ్ గ్రౌండ్స్‌లో నవంబర్ 25న జరిగే భారీ బహిరంగ సభలో కేసీఆర్ మరిన్ని కొత్త స్కీమ్‌లు ప్రకటిస్తారు అనే చర్చ జోరందుకుంది. ఆయన మూడు, నాలుగు కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధించి ఓ స్కీమ్‌ గురించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక యూత్‌ను ఆకట్టుకునే పథకాలతో పాటు మధ్య తరగతి టార్గెట్‌గా హామీలు ఉంటాయని తెలుస్తోంది. దీంతో తాను కొత్త అస్త్రాలు సంధిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలా అని విపక్షాలు ఆలోచనలో పడేలా చేశారు గులాబీ బాస్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న పెట్రోలు, డీజిల్ ధరలు
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న పెట్రోలు, డీజిల్ ధరలు
తోటలో పనిచేస్తున్న 50ఏళ్ల మహిళపై పొరుగింటి కుక్కల దాడి .. మృతి
తోటలో పనిచేస్తున్న 50ఏళ్ల మహిళపై పొరుగింటి కుక్కల దాడి .. మృతి
అనుకూల స్థితిలో రాశి అధిపతి.. ఆ రాశుల వారికి సమస్యలు దూరం!
అనుకూల స్థితిలో రాశి అధిపతి.. ఆ రాశుల వారికి సమస్యలు దూరం!
ఎలాంటి తప్పు చేయలేదని మా పేరెంట్స్‌కి చెప్పాను.. యానిమల్‌ బ్యూటీ
ఎలాంటి తప్పు చేయలేదని మా పేరెంట్స్‌కి చెప్పాను.. యానిమల్‌ బ్యూటీ
Telangana: ముందు పానీయం ఇస్తాడు.. ఆ తర్వాతే అసలు కథ..
Telangana: ముందు పానీయం ఇస్తాడు.. ఆ తర్వాతే అసలు కథ..
ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన కార్తీ జపాన్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన కార్తీ జపాన్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
కృష్ణానది తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రం .. ద్వాపరయుగంతో అనుబంధం
కృష్ణానది తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రం .. ద్వాపరయుగంతో అనుబంధం
పాములతో పెంపుడు జంతువుల్లా ఆడుకుంటున్న చిన్నారి బాలిక..
పాములతో పెంపుడు జంతువుల్లా ఆడుకుంటున్న చిన్నారి బాలిక..
ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు.. మానసిక ప్రశాంతత..
ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు.. మానసిక ప్రశాంతత..
కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి.. బీఆర్ఎస్ అధినేతకు చంద్రబాబు పరామర్శ
కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి.. బీఆర్ఎస్ అధినేతకు చంద్రబాబు పరామర్శ
ఆ రెండు రంగాలను కాపాడండి.. సీఎం రేవంత్‌కు మల్లా రెడ్డి వినతి
ఆ రెండు రంగాలను కాపాడండి.. సీఎం రేవంత్‌కు మల్లా రెడ్డి వినతి
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
Chandrababu - KCR: మాజీ సీఎం కేసీఆర్‍కు చంద్రబాబు పరామర్శ.. లైవ్
Chandrababu - KCR: మాజీ సీఎం కేసీఆర్‍కు చంద్రబాబు పరామర్శ.. లైవ్
పెంట్‌ హౌస్‌ ధర రూ 1,133 కోట్లు! ఎక్కువ ధర పలికిన పెంట్‌ హౌస్‌.
పెంట్‌ హౌస్‌ ధర రూ 1,133 కోట్లు! ఎక్కువ ధర పలికిన పెంట్‌ హౌస్‌.
ఆకాశంలో దెయ్యం.! ఓ భారీ గెలాక్సీకి దెయ్యం ముఖం వంటి ఆకృతి..
ఆకాశంలో దెయ్యం.! ఓ భారీ గెలాక్సీకి దెయ్యం ముఖం వంటి ఆకృతి..
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.