Telangana: ఉన్నత చదవుల కోసం వెళ్లి కానరానీ లోకాలకు.. అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి

అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి ఓ సరస్సులో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు ధూలిమిట్టలోని కుటిగల్‌కు చెందిన తూశాలపురం సాయి రోహిత్ (23)గా గుర్తించారు. మంగవ్వ, మహదేవ్‌ దంపతుల పెద్ద కుమారుడు. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2022లో సీవీఆర్‌ కాలేజీలో

Telangana: ఉన్నత చదవుల కోసం వెళ్లి కానరానీ లోకాలకు.. అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి
Student
Follow us

|

Updated on: Aug 06, 2024 | 1:28 PM

అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి ఓ సరస్సులో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు ధూలిమిట్టలోని కుటిగల్‌కు చెందిన తూశాలపురం సాయి రోహిత్ (23)గా గుర్తించారు. మంగవ్వ, మహదేవ్‌ దంపతుల పెద్ద కుమారుడు. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2022లో సీవీఆర్‌ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన రోహిత్, సియాటిల్‌లోని మిస్సోరీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చదివేందుకు 2023 డిసెంబర్‌లో యూఎస్‌ వెళ్లాడు .

రోహిత్ యూనివర్సిటీ ఆవరణలో భారతదేశానికి చెందిన తన నలుగురు స్నేహితులతో కలిసి హాస్టల్ గదిలో నివాసం ఉంటున్నాడు. జులై 22న ఔటింగ్‌కు వెళ్లిన అతను క్యాబ్‌లో హాస్టల్ గదికి తిరిగి వస్తుండగా గమ్యస్థానానికి వెళ్లే మధ్యలో మరో క్యాబ్ ఎక్కి కనిపించకుండా పోయాడు. ఫోన్ చేసినా రాకపోవడంతో అతని స్నేహితుడు అవినాష్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

జులై 24న సరస్సులో అతడి మృతదేహం లభ్యం కావడంతో.. అతడి మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సహకారంతో మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అతని స్నేహితులు కొందరు నిధులు కూడా సేకరిస్తున్నారు. ఈ ఘటనతో కుటిగల్‌లోని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారుతున్నాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్
రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారుతున్నాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్
డయాబెటిస్‌ రోగులు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని అస్సలు తీసుకోకూడదు
డయాబెటిస్‌ రోగులు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని అస్సలు తీసుకోకూడదు
బ్రెస్ట్ మిల్క్ పంప్ యూజ్ చేయడం మంచిదేనా.. నిపుణులు ఏం అంటున్నారో
బ్రెస్ట్ మిల్క్ పంప్ యూజ్ చేయడం మంచిదేనా.. నిపుణులు ఏం అంటున్నారో
లాంగ్ వీకెండ్‌ ట్రిప్‌కు వెళ్తున్నారా? బెస్ట్ బీచ్‌లు ఇవే..
లాంగ్ వీకెండ్‌ ట్రిప్‌కు వెళ్తున్నారా? బెస్ట్ బీచ్‌లు ఇవే..
కలిసొస్తున్న కాలం.. బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌కార్డులకు భారీ డిమాండ్‌..
కలిసొస్తున్న కాలం.. బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌కార్డులకు భారీ డిమాండ్‌..
చచ్చిపోయే పరిస్థితి తీసుకొస్తా.. కావ్య, కనకం ఆవేదన..
చచ్చిపోయే పరిస్థితి తీసుకొస్తా.. కావ్య, కనకం ఆవేదన..
కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు వంటల్లో ఏ నూనె వాడాలో తెలుసా?
కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు వంటల్లో ఏ నూనె వాడాలో తెలుసా?
గోదావరి జిల్లా వాసుల స్పెషల్ పూర్ణం బూరెలు.. తయారీ విధానం మీ కోసం
గోదావరి జిల్లా వాసుల స్పెషల్ పూర్ణం బూరెలు.. తయారీ విధానం మీ కోసం
రాత్రికి రాత్రే మీ ముఖం ప్రకాశవంతంగా మార్చే ఫేస్‌ మాస్క్‌
రాత్రికి రాత్రే మీ ముఖం ప్రకాశవంతంగా మార్చే ఫేస్‌ మాస్క్‌
బతికి ఉండానే కాదు.. చచ్చాక కూడా దొరకని జాగా..!
బతికి ఉండానే కాదు.. చచ్చాక కూడా దొరకని జాగా..!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు | కూలీలా మారిన మంత్రి..
కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు | కూలీలా మారిన మంత్రి..
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య