AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dogs Attack: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కల దాడి.. ఒకేసారి..

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వీధి కుక్కలు వణికిస్తున్నాయి. చిన్నారులపై దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి.. దొరికినవాళ్లను దొరికినట్టు కరుస్తూ ఆస్పత్రిపాలు చేస్తున్నాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తున్న కుక్కలతో జనం.. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు. ముఖ్యంగా వీధికుక్కలు చిన్నపిల్లలు ప్రాణాలు తీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది..

Dogs Attack: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కల దాడి.. ఒకేసారి..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jul 03, 2024 | 9:27 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వీధి కుక్కలు వణికిస్తున్నాయి. చిన్నారులపై దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి.. దొరికినవాళ్లను దొరికినట్టు కరుస్తూ ఆస్పత్రిపాలు చేస్తున్నాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తున్న కుక్కలతో జనం.. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు. ముఖ్యంగా వీధికుక్కలు చిన్నపిల్లలు ప్రాణాలు తీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.. వీధుల్లో పిల్లలు కనబడితే చాలు, రౌండప్‌ చేసి, రక్కేస్తున్నాయి. తాజాగా… సంగారెడ్డి జిల్లా శ్రీనగర్‌ కాలనీలో కుక్కలు భీభత్సం సృష్టించాయి. జిల్లాలోని పఠాన్ చెరు మండలంలో శునకాల దాడిలో ఓ బాలుడు మరణించిన సంఘటన మరువక ముందే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరో ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది..

సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు శ్రీనగర్‌ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా ఆరు వీధి కుక్కలు ఎటాక్ చేశాయి. బాలుడి కేకలు విన్న స్థానికులు తరిమేందుకు ప్రయత్నించారు. రాళ్లతో కుక్కలను కొట్టి అక్కడి నుండి తరిమేశారు. వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీధి కుక్కలు బాలుడిని చుట్టుముట్టి దాడి చేశాయి. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడికి చేరుకుని కుక్కలను తరిమివేశారు.

వీడియో చూడండి..

ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. గాయాలపాలైన బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీధి కుక్కల దాడులతో చిన్నపిల్లలు, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే