ఘనంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహోత్సవాలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. స్వామివారు శ్రీ క‌ృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ముందుగా బాలాలయంలో నిత్య పూజలు తిరువర్ధన, నిత్యహవనం నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహనంపై లక్ష్మీ నరసింహ స్వామి ఊరేగారు. ఈ హంసవాహన సేవలో భగవానుడిని సకల జ్ఞన ప్రధాతగా భక్తకోటి భావిస్తారు. స్వామివారిని స్తుతిస్తూ ఆరాధిస్తారు. హంసవాహనంపై స్వామివారిని వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు.

Follow us

| Edited By:

Updated on: Mar 12, 2019 | 10:51 AM