AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలోని మసీదులపై కోర్టు కేసులు.. ముస్లీం పెద్దల కీలక సమావేశం..

దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో మసీదులపై నడుస్తున్న కేసుల గురించి సుదీర్ఘంగా చర్చించేందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు 18వ తేదీ కీలక సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని ముస్లిం మత పెద్దలతో పాటు, రాజకీయ నేతలు, ఎంఐఎం నాయకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కోర్టుల్లో మసీదులపై ఉన్న కేసులతో పాటు కాశీ, మధుర, జ్ఞానవాపి మసీద్‌ అంశాలపై కూడా ప్రదానంగా చర్చ జరగనుంది.

దేశంలోని మసీదులపై కోర్టు కేసులు.. ముస్లీం పెద్దల కీలక సమావేశం..
Court Cases
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jan 18, 2024 | 7:38 AM

Share

దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో మసీదులపై నడుస్తున్న కేసుల గురించి సుదీర్ఘంగా చర్చించేందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు 18వ తేదీ కీలక సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని ముస్లిం మత పెద్దలతో పాటు, రాజకీయ నేతలు, ఎంఐఎం నాయకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కోర్టుల్లో మసీదులపై ఉన్న కేసులతో పాటు కాశీ, మధుర, జ్ఞానవాపి మసీద్‌ అంశాలపై కూడా ప్రదానంగా చర్చ జరగనుంది. ఈ సమావేశంలో పలు తీర్మానాలను కూడా చేయనున్నారు.

మసీదుల్లో ఐదు పూటలా కచ్చితంగా నమాజ్‌ చేయాలని, మసీదులకు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గకుండా చూసుకోవాలని తీర్మానించనున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మసీదులను ఎలా కాపాడుకోవాలి. భవిష్యత్‌ కార్యాచరణ ఏ విధంగా ఉండాలన్నదానిపై పెద్దలంతా కలిసి చర్చించుకోనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈరోజు జరిగే సమావేశంపైనే ఫోకస్‌ చేశాయి. ఈ సమావేశం రాబోయే ఎన్నికలతో పాటు ముస్లిం ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ..ప్రపంచ నాయకుల ప్రశంసలు
నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ..ప్రపంచ నాయకుల ప్రశంసలు
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..