AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: 24 గంటల్లో డెలివరీ.. హాస్పిటల్‌కు వచ్చిన గర్భిణి మిస్సింగ్.. ఇక్కడే అసలు ట్విస్ట్

ఓ నిండు గర్భిణి తన భర్తతో కలిసి ఆస్పత్రికి వచ్చింది. డాక్టర్‌కు చూపించుకుంది. అయితే బయటకు రాగానే ఆమెకు, భర్తకు మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు.. క్షణాల్లో ఆటో ఎక్కేసి వెళ్లిపోయింది. 24 గంటల్లో డెలివరీ ఉంది. ఇప్పటివరకు ఇంటికి రాలేదు. అసలేం జరిగిందంటే..?

Hyderabad: 24 గంటల్లో డెలివరీ.. హాస్పిటల్‌కు వచ్చిన గర్భిణి మిస్సింగ్.. ఇక్కడే అసలు ట్విస్ట్
Representative Image
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Nov 19, 2025 | 3:46 PM

Share

హైదరాబాద్‌లో కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన నిండు గర్భిణీ అదృశ్యమైపోయింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, కాగజ్ ఘాట్ గ్రామానికి చెందిన స్వప్న(25) నిన్న భర్త శివకుమార్‌తో కలిసి కోఠి మహిళా ప్రసూతి ఆసుపత్రికి చేరుకుంది. అయితే అక్కడ ఆసుపత్రి ఆవరణలో ఏదో విషయంపై దంపతులిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవకు మనస్తాపానికి గురైన స్వప్న ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లి ఒక ఆటోలో వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా, ఆమెకి మరో 24 గంటల్లోనే డెలివరీ ఉండడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గర్భిణీ అకస్మాత్తుగా కనిపించకపోవడంతో భర్త శివకుమార్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వప్న కోసం గాలిస్తున్నారు.

పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి పరిశీలిస్తున్నారు. స్వప్న ఆసుపత్రి నుండి బయటకు వెళ్లిన సమయం, ఆమె ఎక్కిన ఆటో దిశ, డ్రైవర్ వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. అదేవిధంగా, ఆసుపత్రిలో ఉన్న ఇతర రోగుల కుటుంబ సభ్యులను, సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆమె ఎక్కడికి వెళ్లి ఉండొచ్చన్న అంశంపై అనేక కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్వప్న కనిపించకుండా పోయిందన్న విషయం తెలిసి బందువులు, గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో ఆసుపత్రి, పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. శివకుమార్‌తో జరిగిన వాగ్వాదం కారణంగా ఆమె మనస్తాపానికి గురై ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

Follow Us
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!

ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌

'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్

10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి

Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం