AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అది నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి సవాల్..

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ తెలంగాణలో రాజకీయ మంటలు రేపుతున్నాయి. చలి వాతావరణంలోనూ శగలు పుట్టిస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు భగ్గమంటుండగా.. కాంగ్రెస్ నేతలు సైతం అంతే ధీటుగా స్పందిస్తున్నారు.

Telangana: అది నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి సవాల్..
Komatireddy Venkat Reddy
Shiva Prajapati
|

Updated on: Jul 13, 2023 | 3:25 PM

Share

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ తెలంగాణలో రాజకీయ మంటలు రేపుతున్నాయి. చలి వాతావరణంలోనూ శగలు పుట్టిస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు భగ్గమంటుండగా.. కాంగ్రెస్ నేతలు సైతం అంతే ధీటుగా స్పందిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 11 గంటలు మించి విద్యుత్ సరఫరా ఉన్నట్టు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ చేశారు.

గురువారం నాడు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా అనేది పచ్చి అబద్ధం అన్నారు. 11గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఆ 11గంటల కరెంటు సరఫరాలోనూ కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో ఉద్యోగుల సమస్యలపైనా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విరమ్శలు గుప్పించారు. ప్రభుత్వం కారణంగా ఉద్యోగులంతా కష్టాల్లో ఉన్నారని అన్నారు. సమయానికి జీతాలు రాక, EMIలు కట్టలేక ఉద్యోగులు అప్పులపాలవుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్