AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. ఆ హోం టూర్‌ ఎలా ఉందో చూద్దాం రండి..!

తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలను చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలో నే కూసుమంచిలో మొట్ట మొదటిగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేశారు.డిసెంబర్ 13 న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ నమూనా ఇంటికిభూమి పూజ చేశారు.72 గజాల్లో 400 SFT లో ఇందిరమ్మ నమూనా ఇంటిని నిర్మించారు.

Watch: రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. ఆ హోం టూర్‌ ఎలా ఉందో చూద్దాం రండి..!
First Indiramma Model House
N Narayana Rao
| Edited By: |

Updated on: Jan 13, 2025 | 12:26 PM

Share

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా..అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది..ఈ నెల 26 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది..అందులో భాగంగా మోడల్ హౌజ్ లు నిర్మాణం చేపట్టింది..రాష్ట్రంలోనే మొదటి ఇందిరమ్మ మోడల్ హౌజ్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు..

ఖమ్మం జిల్లా కూసుమంచి లో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు..తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలను చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలో నే కూసుమంచిలో మొట్ట మొదటిగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేశారు.

డిసెంబర్ 13 న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ నమూనా ఇంటికిభూమి పూజ చేశారు.72 గజాల్లో 400 SFT లో ఇందిరమ్మ నమూనా ఇంటిని నిర్మించారు. ఈఇంటిని బెడ్ రూం, హాల్, కిచెన్ అటాచ్డ్ బాత్ రూం తో నిర్మించారు. జనవరి 26 నుంచి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది..అర్హులను సర్వే ద్వారా గుర్తించి ఇవ్వనుంది..మొదటి ఏడాది 4.50 లక్షల ఇళ్లు..నాల్గు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.. శర వేగంగా లబ్ధిదారుల ఎంపిక జరిగి..అర్హులకు అందజేయనుంది.. హౌజింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజక వర్గంలో ముందుగా మోడల్ హౌజ్ పూర్తి చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అక్టోబర్‌లో అదృష్ట రాశులివే..! కొత్త ఉద్యోగ అవకాశాలు..
అక్టోబర్‌లో అదృష్ట రాశులివే..! కొత్త ఉద్యోగ అవకాశాలు..
సీఎస్‌కే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ జీతం ఎంతో తెలుసా..?
సీఎస్‌కే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ జీతం ఎంతో తెలుసా..?
ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే