Harish Rao: మైనంపల్లిపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..
మల్కాజ్‌గిరిని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎప్పుడు పట్టించుకోలేదన్నారు మంత్రి హరీశ్‌రావు. బీఆర్‌ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్‌రెడ్డిని గెలిపిస్తే మల్కాజ్‌గిరిని తాను దత్తత తీసుకుని , అన్నివిధాలుగా అభివృద్ది చేస్తానని చెప్పారు. డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో మైనంపల్లి మాట్లాడుతున్నారు
మల్కాజ్‌గిరిని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎప్పుడు పట్టించుకోలేదన్నారు మంత్రి హరీశ్‌రావు. బీఆర్‌ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్‌రెడ్డిని గెలిపిస్తే మల్కాజ్‌గిరిని తాను దత్తత తీసుకుని , అన్నివిధాలుగా అభివృద్ది చేస్తానని చెప్పారు. డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో మైనంపల్లి మాట్లాడుతున్నారు, ప్రజలు తమ ఓట్లతో మైనంపల్లి డబ్బు మైనాన్ని కరిగించాలన్నారు హరీశ్‌రావు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యాయి.