భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్య.. తృటిలో తప్పించుకొని పారిపోయిన చిన్నారులు

ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు కాల్ చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. మృతదేహాల్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Women Murder
Follow us
Jyothi Gadda

|

Updated on: May 20, 2023 | 10:45 AM

ఓ భర్త తన భార్యను కిరాతకంగా హత్య చేసి.. ఆ తర్వాత తనూ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో  చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు వారి ఇద్దరు పిల్లలు అక్కడ్నుంచి తప్పించుకుని పారిపోయినట్టుగా తెలిసింది.  రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడలో దారుణం జరిగింది. భార్యను నరికి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. శంకర్‌పల్లి మండలం జన్వాడలో ఈ దారుణం చోటు చేసుకుంది. శంకర్‌పల్లి మండలం జన్వాడలో నివసిస్తున్నారు ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

అయితే ఏదో విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ తారస్థాయికి చేరడంతో నాగరాజు.. భార్య గొంతుకోసి హతమార్చాడు. తల్లిని చంపుతుండగా అడ్డొచ్చిన పెద్ద కుమారుడు దీక్షిత్‌నూ హత్య చేసేందుకు నాగరాజు ప్రయత్నించాడు. దీంతో బాలుడు దీక్షిత్‌ తన తమ్ముడిని తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. భార్యను హత్య చేసిన అనంతరం నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు కాల్ చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. మృతదేహాల్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి

హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..

సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!

22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్

పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!

దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్

అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..

నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!