యువతి గొంతు కోసిన ప్రమోన్మాది

మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువతికి మరో అబ్బాయిని పెళ్లి చేసుకుందనే కోపంతో దారుణానికి తెగబడ్డాడు ఓ ప్రేమోన్మాది. మందమర్రి మండలంరాకృష్ణాపూర్‌లో ప్రమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తనను ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవటంతో పగ పెంచుకున్న ఆ యువకుడు మద్యం మత్తులో..యువతి గొంతుకోశాడు. అనంతరం తానూ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు గమనించి మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.మరో వ్యక్తితో పెళ్లి జరిగిపోయిన ప్రియురాలిపై కత్తితో దాడిచేసిన […]

యువతి గొంతు కోసిన ప్రమోన్మాది
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Sep 06, 2019 | 3:16 PM

మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువతికి మరో అబ్బాయిని పెళ్లి చేసుకుందనే కోపంతో దారుణానికి తెగబడ్డాడు ఓ ప్రేమోన్మాది. మందమర్రి మండలంరాకృష్ణాపూర్‌లో ప్రమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తనను ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవటంతో పగ పెంచుకున్న ఆ యువకుడు మద్యం మత్తులో..యువతి గొంతుకోశాడు. అనంతరం తానూ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు గమనించి మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.మరో వ్యక్తితో పెళ్లి జరిగిపోయిన ప్రియురాలిపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసుల యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకునిదర్యాప్తు చేపట్టారు.

కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..