KTR: వైరల్ అవుతోన్న మంత్రి కేటీఆర్ పోస్ట్.. సినిమాల్లో చేయండి అన్న అంటున్న నెటిజన్లు

ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి సాయం అందిస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటారు కేటీఆర్. ముఖ్యంగా ట్విటర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు కేటీఆర్.

KTR: వైరల్ అవుతోన్న మంత్రి కేటీఆర్ పోస్ట్.. సినిమాల్లో చేయండి అన్న అంటున్న నెటిజన్లు
Ktr
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 23, 2022 | 1:38 PM

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రవేశారు కేటీఆర్. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. వారికి సాయం అందిస్తూ.. ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటారు కేటీఆర్. ముఖ్యంగా ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు మినిస్టర్ కేటీఆర్. ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి కావాల్సిన సాయం చేస్తూ ఉంటారు. ప్రజల సమస్యలు తీర్చడమే కాదు ఆయన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. తాజాగా కేటీఆర్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

తాజా కేటీఆర్ ఇంట్లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేటీఆర్ ఇలా వర్కౌట్స్ చేస్తూ చెమట్లు చిందిస్తున్న ఫోటోను షేర్ చేయగా చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు సూపర్ సార్ అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు సార్ మీరు సినిమాల్లోకి రావాలి.. ఒక యాక్షన్ సినిమాలో నటించండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒక నెటిజన్ అయితే మరో అడుగు ముందుకేసి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ చేయండి సార్ అంటూ కామెంట్స్ చేశాడు.

ఇవి కూడా చదవండి
Ktr

Ktr

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

వీడికి ఒంటరిగా కనబడితే చెంపలు పగలగొట్టేస్తున్నాడు.. జాగ్రత్త
వీడికి ఒంటరిగా కనబడితే చెంపలు పగలగొట్టేస్తున్నాడు.. జాగ్రత్త
భార్య ఫొటోలు డిలీట్ చేసిన చాహల్.. విడాకులపై హింట్ ఇచ్చాడా?
భార్య ఫొటోలు డిలీట్ చేసిన చాహల్.. విడాకులపై హింట్ ఇచ్చాడా?
రెనాల్ట్ కార్లపై లక్ష కిలోమీటర్ల వారంటీ.. కస్టమర్లకు ఇక పండగే..!
రెనాల్ట్ కార్లపై లక్ష కిలోమీటర్ల వారంటీ.. కస్టమర్లకు ఇక పండగే..!
వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి