Tamannaah: తొలి సినిమాలో నటించినప్పుడు తమన్నా వయసెంతో తెలుసా..?

తెలుగుతోపాటు.. కన్నడం, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో ప్రాదాన్యత ఉన్న పాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంది. తమన్నాకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కథానాయికగా ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు పూర్తిచేసుకుంది మిల్కీబ్యూటీ.

Rajeev Rayala

|

Updated on: Dec 22, 2022 | 9:14 PM

మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. సౌత్ తోపాటు.. నార్త్ లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

1 / 6
తెలుగుతోపాటు.. కన్నడం, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో ప్రాదాన్యత ఉన్న పాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంది. తమన్నాకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కథానాయికగా ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు పూర్తిచేసుకుంది మిల్కీబ్యూటీ.

తెలుగుతోపాటు.. కన్నడం, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో ప్రాదాన్యత ఉన్న పాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంది. తమన్నాకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కథానాయికగా ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు పూర్తిచేసుకుంది మిల్కీబ్యూటీ.

2 / 6
 ఇన్నేళ్ల కెరీర్ లో ఏకంగా 50 సినిమాలకు పైగా చేసింది. హీరోయిన్ గా కాకుండా.. స్పెషల్ సాంగ్స్ తోనూ సందడి చేసింది.

3 / 6
 అలాగే మ్యూజిక్ ఆల్బంలోనూ నటించి మెప్పించింది. అటు వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా మెరిసింది. ఇక ఇప్పుడు డిజిటల్ రంగంలోనూ రాణిస్తోంది.

4 / 6
15 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. పదవ తరగతి చదివే సమయంలోనే వెండితెరపై సందడి చేసింది. 2005 సంవత్సరంలో చాంద్ సా రోషన్ చెహరా అనే సినిమాలో నటించి ప్రశంసలు అందుకుంది.

5 / 6
ఇక అదే ఏడాది మంచు మనోజ్ నటించిన శ్రీ చిత్రంలో నటించింది. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ చిత్రంతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది తమన్నా.

6 / 6
Follow us