Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vismaya: సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘విస్మయ’.. ఓటీటీలోకి వచ్చేసింది.. మీరు చూశారా..?

ప్రియమణి నటించిన కన్నడ మూవీ ‘నన్న ప్రకార’ అక్కడ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇదే సినిమాను ‘విస్మయ’ అంటూ ఓటీటీ ద్వారా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Vismaya: సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘విస్మయ’.. ఓటీటీలోకి వచ్చేసింది.. మీరు చూశారా..?
Vismaya Movie
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 22, 2022 | 9:46 PM

ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘విస్మయ’.  థ్రిల్లింగ్, గ్రిప్పింగ్ ప్లాట్‌తో 2019లో కన్నడలో ‘నన్న ప్రకార’  పేరుతో వచ్చిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి కీ రోల్ పోషించింది. కిషోర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. ఈ చిత్రంలో మూడు విభిన్న కథలు సమాంతరంగా రన్ అవుతూ ఉంటాయి. ఈ కథల మధ్య ఉన్న రిలేషన్ ఏంటన్నది మూవీ ఎండింగ్‌లో తెలుస్తుంది.

ప్రజంట్ ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓ సిటీలో జరిగే హత్యల నేపథ్యంలో స్టోరీ, స్క్రీన్ ప్లే ఎలా సాగుతాయి. వాటిని పోలీస్‌ ఆఫీసర్ అయిన కిషోర్‌ ఎలా సాల్వ్ చేశారు? ప్రియమణి రోల్ ఏంటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. దర్శకుడు వినయ్ బాలాజీ ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. ఫస్ట్ సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్‌లా అతడు మూవీని డీల్ చేశారు. అతను గతంలో చాలా చిత్రాలకు VFX ప్రొవైడర్‌గా పనిచేశాడు. పలు షార్ట్ ఫిల్మ్స్ సైతం తీశాడు.

విస్మయలో గ్రాఫిక్స్, రీ-రికార్డింగ్, కెమెరా వర్క్, విజువల్స్‌కు మంచి పేరు వచ్చింది. దీనికి అర్జున్ రాము మ్యూజిక్ అందించారు. మనోహర్ జోషి ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేశారు. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో సినిమాలను ఇష్టపడేవారరికి ఈ సినిమా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బంగారం అక్రమ రవాణా కేసు.. కన్నడ నటికి 14 రోజుల జుడిషియల్ కస్టడీ
బంగారం అక్రమ రవాణా కేసు.. కన్నడ నటికి 14 రోజుల జుడిషియల్ కస్టడీ
అనాధ పిల్లలతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న వరలక్ష్మీ
అనాధ పిల్లలతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న వరలక్ష్మీ
మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ
మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ
పార్లమెంట్‌లోకి అడుగు పెట్టిన టాలీవుడ్ హీరోయిన్ రెజీనా.. ఫొటోస్
పార్లమెంట్‌లోకి అడుగు పెట్టిన టాలీవుడ్ హీరోయిన్ రెజీనా.. ఫొటోస్
ఇంత అందాన్ని దర్శకులు పట్టించుకోవడం లేదేంటబ్బా..!
ఇంత అందాన్ని దర్శకులు పట్టించుకోవడం లేదేంటబ్బా..!
అనాథ పిల్లలతో పుట్టిన రోజు జరుపుకొన్న వరలక్ష్మి.. ఫొటోస్ వైరల్
అనాథ పిల్లలతో పుట్టిన రోజు జరుపుకొన్న వరలక్ష్మి.. ఫొటోస్ వైరల్
వైలెంట్ గా రెచ్చిపోయిన నాని.. దద్దరిల్లిన ప్యారడైజ్ టీజర్..
వైలెంట్ గా రెచ్చిపోయిన నాని.. దద్దరిల్లిన ప్యారడైజ్ టీజర్..
మండే ఎండాకాలంలో కూడా మంచు కురిసే ప్రాంతాలు ఇవే!
మండే ఎండాకాలంలో కూడా మంచు కురిసే ప్రాంతాలు ఇవే!
కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం తెలిపామా..?: సీఎం చంద్రబాబు
కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం తెలిపామా..?: సీఎం చంద్రబాబు
ఫైనల్ చేరిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం
ఫైనల్ చేరిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం