KTR Birthday: మంత్రి కేటీఆర్‌ బర్త్‌ డే.. స్పెషల్‌ సాంగ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన సినీ అభిమాని

జూలై 24..తెలంగాణ ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు.. అయితే కేటీఆర్ పుట్టినరోజును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని

KTR Birthday: మంత్రి కేటీఆర్‌ బర్త్‌ డే.. స్పెషల్‌ సాంగ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన సినీ అభిమాని
Ktr
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 23, 2022 | 9:00 PM

KTR Birthday: జూలై 24..తెలంగాణ ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు.. అయితే కేటీఆర్ పుట్టినరోజును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని మంత్రులు, టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అభిమానులు ఏర్పాట్లు చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి, పేదలు బట్టలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇలా ఎవరికి తోచినట్టు వారు ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక స్పెషల్‌ సాంగ్‌ రూపొందించారు.

ఇవి కూడా చదవండి

ప్రముఖ సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌. తెలంగాణ భవన్‌లో పుట్టిన రోజుకు ఒకరోజు ముందుగానే ఆ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు రచన, గానం, సంగీతం అందించిన వారు మాట్ల తిరుపతి. కాగా,నిర్మాత ఉగ్గం రాకేష్‌ యాదవ్‌. కేటీఆర్ గారు సేవ దృక్పథంతో చేసిన సేవలపై పాటను రూపొందించిన రాకేశ్, మాట్ల తిరుపతిని శంకర్ అభినందించారు. అలాగే కేటీఆర్ గారికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, పాల్గొన్నారు.

దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..