Viral Video: యూఎస్ కాంగ్రెస్ స‌భ్యుడిపై క‌త్తి దాడి.. దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైరలవుతున్న వీడియో

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోను నిక్ రేజ్‌మ‌న్ అనే మీడియా ప్రతినిధి ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం..

Viral Video: యూఎస్ కాంగ్రెస్ స‌భ్యుడిపై క‌త్తి దాడి.. దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైరలవుతున్న వీడియో
Lee Zeldin
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 23, 2022 | 6:02 PM

న్యూయార్క్ గవర్నర్ అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ త‌ర‌ఫున‌ బరిలోకి దిగిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు లీ జెల్డిన్‌పై ఓ దుండ‌గుడు కత్తితో దాడికి య‌త్నించాడు. గురువారం ఆయ‌న‌ ఎన్నికల ప్రచారంలో ఉండగా, లీ జెల్డిన్‌ వద్దకు వచ్చిన ఓ అగంతకుడు..ఒక్కసారిగా అతనిపై కత్తితో దాడి చేశాడు..ఈ లోగా అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దుండగుడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే స్వల్ప తోపులాట జరిగింది.. ఇద్దరూ నిలచున్న ప్రదేశం నుండి కిందపడిపోయారు. అనంతరం ఆ దుండ‌గుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హ‌త్యాయ‌త్నం కింద కేసు న‌మోదు చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోను నిక్ రేజ్‌మ‌న్ అనే మీడియా ప్రతినిధి ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం డెమోక్రటిక్ గవర్నర్ కాథీ హోచుల్‌ను సవాలు చేస్తున్న రిప‌బ్లిక‌న్ పార్టీ స‌భ్యుడు జెల్డిన్.. రోచెస్టర్ వెలుపల పెరింటన్ పట్టణంలోని వెటరన్స్ ఆఫ్ ఫారిన్ వార్స్ పోస్ట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

ఇవి కూడా చదవండి

జెల్డిన్ మాట్లాడుతుండ‌గా..దుండ‌గుడు ఒక్క‌సారిగా స్టేజిపైకి ఎక్కాడు. చేతిలో ఉన్న బ్లేడ్‌తో దాడికి య‌త్నించాడు. స్టేజీ కింద‌నున్న‌వారంతా పైకి ఎక్కి అత‌డిని లాగ‌గా, అంద‌రూ కింద‌ప‌డిపోయారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్