Project Staff Jobs: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు.. హైదరాబాద్‌ నిన్‌లో నెలకు రూ.47 వేల జీతంతో ఉద్యోగావకాశాలు..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ (ICMR - NIN) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ (Project Staff Posts)ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Project Staff Jobs: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు.. హైదరాబాద్‌ నిన్‌లో నెలకు రూ.47 వేల జీతంతో ఉద్యోగావకాశాలు..
Icmr Nin
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 21, 2022 | 7:34 PM

ICMR – NIN Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ (ICMR – NIN) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ (Project Staff Posts)ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

విభాగాల వారీగా ఖాళీలు:

  • ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌: 1
  • ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌: 3
  • ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్: 4
  • ప్రాజెక్ట్‌ ల్యాబొరేటరీ అటెండెంట్‌: 1
  • ప్రాజెక్ట్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 1

వయోపరిమితి: అభ్యర్ధులు వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 15,800ల నుంచి రూ.47,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, డీఎంఎల్‌టీ, డిప్లొమా, పీహెచ్‌డీ/ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Director, ICMR – National Institute of Nutrition, Jamai Osmania Post, Tarnaka, Hyderabad – 500007, Telangana.

దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

DCHS Nandyala Jobs: రాత పరీక్షలేకుండానే.. పది, ఇంటర్‌ అర్హతతో నెలకు 52 వేల జీతంతో కర్నూలులో 171 జాబ్స్.. 3 రోజుల్లో..

పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత సహా 10 మంది మృతి
పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత సహా 10 మంది మృతి
TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?
TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?
నేటి నుంచి RID గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు హాజరు కానున్న ప్రముఖులు
నేటి నుంచి RID గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు హాజరు కానున్న ప్రముఖులు
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా..ఎక్కడ చూడొచ్చంటే?
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా..ఎక్కడ చూడొచ్చంటే?
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు మాట..
సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు మాట..
ఆ ఆలయంలో నీరు అద్భుతం.. నత్తి, చర్మ వ్యాధులు నయం చేసే శక్తి
ఆ ఆలయంలో నీరు అద్భుతం.. నత్తి, చర్మ వ్యాధులు నయం చేసే శక్తి
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు