AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DCHS Nandyala Jobs: రాత పరీక్షలేకుండానే ఎంపికలు.. కర్నూలులో 171 ఉద్యోగాలు.. 3 రోజుల్లో ముగుస్తున్న..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్య, ఆరోగ్య శాఖ (DCHS) కర్నూలు జిల్లా (Kurnool District)లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

DCHS Nandyala Jobs: రాత పరీక్షలేకుండానే ఎంపికలు.. కర్నూలులో 171 ఉద్యోగాలు.. 3 రోజుల్లో ముగుస్తున్న..
Govt Jobs
Srilakshmi C
|

Updated on: Feb 21, 2022 | 7:31 PM

Share

DCHS Nandyala Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్య, ఆరోగ్య శాఖ (DCHS) కర్నూలు జిల్లా (Kurnool District)లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 171

విభాగాల వారీగా ఖాళీలు:

  • రేడియోగ్రాఫర్: 6
  • థియేటర్ అసిస్టెంట్: 26
  • పోస్ట్ మార్టం అసిస్టెంట్: 28
  • ల్యాబ్ టెక్నీషియన్: 22
  • ల్యాబ్ అటెండెంట్: 4
  • డైటీషియన్: 1
  • కౌన్సిలర్: 3
  • ఆడియోమెట్రీషియన్: 1
  • డెంటల్ టెక్నీషియన్: 1
  • ఫిజియోథెరపిస్ట్: 2
  • బయో మెడికల్ ఇంజనీర్: 6
  • జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 66
  • ప్లంబర్: 2
  • ఎలక్ట్రీషియన్: 3

వయోపరిమితి: జూలై 7, 2021 నాటికి అభ్యర్ధులు వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, బీఏ/బీఎస్సీ/బీకాం, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • ఓసీ అభ్యర్ధులకు: రూ. 300
  • ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ. 200
  • వింకలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

అడ్రస్‌: డీసీహెచ్‌ఎస్‌ (ఏపీవీవీపీ), నంద్యాల జిల్లా ఆసుపత్రి, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 24, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ECIL Jobs: బీటెక్‌ అర్హతతో ఈసీఐఎల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?