టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్‌రావు..!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యద్ధిని ఖరారు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. కుర్మయ్యగారి నవీన్‌రావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఇకపోతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, నవీన్‌రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామి ఇవ్వగా.. ప్రస్తుతం ఒకే స్థానానికి ఖాళీ ఏర్పడడంతో ఆ అవకాశం నవీన్‌రావుకు కల్పించారు. త్వరలోనే ఏర్పడే మూడు ఎమ్మెల్సీ ఖాళీలలో గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ […]
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యద్ధిని ఖరారు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. కుర్మయ్యగారి నవీన్‌రావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఇకపోతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, నవీన్‌రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామి ఇవ్వగా.. ప్రస్తుతం ఒకే స్థానానికి ఖాళీ ఏర్పడడంతో ఆ అవకాశం నవీన్‌రావుకు కల్పించారు. త్వరలోనే ఏర్పడే మూడు ఎమ్మెల్సీ ఖాళీలలో గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.