AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఆర్‌ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి: కేటీఆర్‌

ఈ రోజు టీఆర్‌ఎస్ 18వ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. మే 23న వచ్చే ఫలితాల్లో తెరాస 16 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సైనికులుగా పనిచేసిన తెలంగాణవాదులందరికి శుభాకాంక్షలు. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం […]

టీఆర్‌ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి: కేటీఆర్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 27, 2019 | 12:48 PM

Share

ఈ రోజు టీఆర్‌ఎస్ 18వ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. మే 23న వచ్చే ఫలితాల్లో తెరాస 16 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సైనికులుగా పనిచేసిన తెలంగాణవాదులందరికి శుభాకాంక్షలు. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని.. ఆనాడు కేసీఆర్‌ తన పదవులకు రాజీనామా చేసి ఉద్యమానికి పురుడు పోశారు. ఉద్యమం ప్రారంభించిన అనంతరం ఎత్తిన జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన ధైర్యం కేసీఆర్‌ది. ఉద్యమ తొలినాళ్లలో అన్నీ ప్రతికూల పరిస్థితులే. 13 ఏళ్లు పోరాటం చేసి కేసీఆర్‌ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారు. ఈ 18 ఏళ్లలో తిరుగులేని రాజకీయ శక్తిగా తెరాస ఎదిగింది’ అని కేటీఆర్‌ అన్నారు.

Follow Us
ఒకే బ్రాండ్.. రెండు న్యాయాలా? ఫాంటాలో 3 స్పూన్ల చక్కెర..!
ఒకే బ్రాండ్.. రెండు న్యాయాలా? ఫాంటాలో 3 స్పూన్ల చక్కెర..!
తక్కువ సమయంలో మీ ఒంటికి ఎక్కువ రక్తం పట్టాలా..ఈ లడ్డూ తినాల్సిందే
తక్కువ సమయంలో మీ ఒంటికి ఎక్కువ రక్తం పట్టాలా..ఈ లడ్డూ తినాల్సిందే
ఖాతాలో డబ్బు ఉందా? ఇలా చేస్తే భారీగా వడ్డీ వస్తుందని తెలుసా?
ఖాతాలో డబ్బు ఉందా? ఇలా చేస్తే భారీగా వడ్డీ వస్తుందని తెలుసా?
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం
ప్రధాని మోదీ ముంబై పర్యటన వేళ తుపాకీ కలకలం..!
ప్రధాని మోదీ ముంబై పర్యటన వేళ తుపాకీ కలకలం..!
శుక్రవారం అమావాస్య  .. అర్ధరాత్రి ఈ పనులు చేస్తే మీరే కోటీశ్వరులు
శుక్రవారం అమావాస్య  .. అర్ధరాత్రి ఈ పనులు చేస్తే మీరే కోటీశ్వరులు
బుగ్గపై సొట్ట ఉంటే అదృష్టమా? దురదృష్టమా?
బుగ్గపై సొట్ట ఉంటే అదృష్టమా? దురదృష్టమా?
కూర్చున్న చోటికే కోట్ల రూపాయాలు..ఈ రాశుల వారు పెట్టిపుట్టారంతే
కూర్చున్న చోటికే కోట్ల రూపాయాలు..ఈ రాశుల వారు పెట్టిపుట్టారంతే
రోజుకు కేవలం రూ.24తో రూ. 50 లక్షల బీమా.. అదిరిపోయే స్కీమ్‌!
రోజుకు కేవలం రూ.24తో రూ. 50 లక్షల బీమా.. అదిరిపోయే స్కీమ్‌!
చిరంజీవిని చాన్నాళ్లు మేకప్‌కు దూరం చేసిన చిత్రం
చిరంజీవిని చాన్నాళ్లు మేకప్‌కు దూరం చేసిన చిత్రం