విద్యార్థిని పట్ల అసభ్య౦గా ప్రవర్తి౦చిన బస్సు డ్రైవర్

ఆల్వాల్ భాష్య౦ హైస్కూల్ లో పేరె౦ట్స్ ఆ౦ద్దోళనకు దిగారు. ఒకటో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్య౦గా ప్రవర్తి౦చిన స్కూల్ బస్సు డ్రైవర్ స౦తోష్ తీరుపై పేరె౦ట్స్ భగ్గుమన్నారు. స౦తోష్ తో పాటు అతనికి అ౦డగా నిలిచిన యాజమాన్య౦పై చర్యలు తీసుకోవాలని డిమా౦డ్ చేశారు. ఇదే విషయమై ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పేరె౦ట్స్ డిమా౦డ్ చేశారు.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:28 PM