తెలంగాణ: ఆగస్టు ఫస్ట్ వీక్‌లో మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఆగస్టు మొదటి వారంలో జరగనున్నాయి. ఈ మేరకు కొత్త మున్సిపల్ చట్టం ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను జులై 18, 19 తేదీల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు 18 న అసెంబ్లీ 19 న మండలి సమావేశం కానుంది. జులై 18 న బిల్లు ప్రతులను శాసన సభ్యులకు అందచేసి దానిమీద చర్చించడానికి ఒక రోజు సమయం ఇచ్చి జులై 19 న చట్టంగా ఆమోదంచనున్నారు. […]
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఆగస్టు మొదటి వారంలో జరగనున్నాయి. ఈ మేరకు కొత్త మున్సిపల్ చట్టం ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను జులై 18, 19 తేదీల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు 18 న అసెంబ్లీ 19 న మండలి సమావేశం కానుంది. జులై 18 న బిల్లు ప్రతులను శాసన సభ్యులకు అందచేసి దానిమీద చర్చించడానికి ఒక రోజు సమయం ఇచ్చి జులై 19 న చట్టంగా ఆమోదంచనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ, మండలి సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఉద్దేశించిందని, ప్రశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఈ సందర్భంగా ఉండవు. కాగా మున్సిపల్ బిల్లుకు తుదిరూపం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖకు పంపినట్లు సమాచారం.