AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FTCCI Awards: మై హోమ్‌ గ్రూప్‌ను వరించిన మరో ప్రతిష్టాత్మక అవార్డ్.. కేటీఆర్ చేతుల మీదుగా ప్రదానం..

My Home Industries: రియల్‌ ఎస్టేట్‌తోపాటు మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ సహా వివిధ రంగాల్లో అగ్రగామిగా ఉన్న మైహోమ్ గ్రూప్‌ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. నిర్మాణ రంగంలో ప్రత్యేక గుర్తింపును పొందడంతోపాటు, వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటూ ముందుకు సాగుతున్న మై హోమ్‌ గ్రూప్‌న సంస్థకు ప్రతిష్టాత్మక ఎఫ్‌టీసీసీఐ అవార్డు దక్కింది.

Venkata Chari
|

Updated on: Jul 04, 2023 | 7:56 AM

Share

My Home Industries: రియల్‌ ఎస్టేట్‌తోపాటు మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ సహా వివిధ రంగాల్లో అగ్రగామిగా ఉన్న మైహోమ్ గ్రూప్‌ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. నిర్మాణ రంగంలో ప్రత్యేక గుర్తింపును పొందడంతోపాటు, వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటూ ముందుకు సాగుతున్న మై హోమ్‌ గ్రూప్‌న సంస్థకు ప్రతిష్టాత్మక ఎఫ్‌టీసీసీఐ అవార్డు దక్కింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలకు అవార్డులను ప్రకటించింది.

పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూనే వివిధ వ్యాపారాలలో మైహోం సంస్థ దూసుకుపోతోంది. మై హోమ్ చేపట్టిన నిర్మాణాలు కేవలం వ్యాపారాపేక్షతో కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ఉన్నాయి. ఈనేపథ్యంలోనే FTCCI ఎక్సలెన్సీ అవార్డును ప్రకటించింది.

మైహోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఎక్సలెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ విభాగంలో ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నొవాటెల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా ఈ అవార్డును మైహోమ్ గ్రూప్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌ VS నారంగ్, మైహోమ్‌ గ్రూప్ HR-హెడ్‌ జి.లక్ష్మీనారాయణ అందుకున్నారు. మొత్తం 22 విభాగాల్లో ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్‌ అవార్డులను ప్రదానం చేసింది. మై హోమ్‌ ఇండస్ట్రీస్‌తో పాటు, మహీంద్రా అండ్‌ మహీంద్రాకు ఆల్‌రౌండ్‌ పెర్‌ఫార్మెన్స్‌ అవార్డు, నవ లిమిటెడ్‌ సంస్థలకు ఎగుమతుల విభాగంలో ఎక్సలెన్స్‌ అవార్డులు వరించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం