AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Illu: గుడ్ న్యూస్.. ఆ ఇళ్లకు కూడా డబ్బులే.. ఇందిరమ్మ ఇళ్లపై అదిరిపోయే అప్డేట్

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది.. త్వరలోనే.. రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్లపై బుధవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Indiramma Illu: గుడ్ న్యూస్.. ఆ ఇళ్లకు కూడా డబ్బులే.. ఇందిరమ్మ ఇళ్లపై అదిరిపోయే అప్డేట్
Indiramma House Scheme Update
Shaik Madar Saheb
|

Updated on: Mar 25, 2026 | 4:41 PM

Share

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది.. త్వరలోనే.. రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్లపై బుధవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలలో లక్షా 12వేల ఇళ్లు పూర్తి కావొస్తున్నాయని తెలిపారు. జూన్ వరకు మరో లక్ష ఇళ్లు పూర్తి కాబోతున్నాయని వివరించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. ఏప్రిల్ చివరి వారం లేదా మే నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. గతంలో సగంలో వదిలేసిన గృహలక్ష్మీ ఇళ్లకు కూడా నిధులిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇల్లు నిర్మాణం బట్టి ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందన్నారు. దీంతో.. గతంలో ఇల్లు నిర్మించుకుని.. నిధులు రాని వారికి లబ్ది చేకూరనుంది.

ఇదిలాఉంటే.. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని మంత్రి ప్రకటించారు. గ్రేటర్ పరిధిలో బస్తీలకు దగ్గరలోనే ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, దూరప్రాంతాల్లో ఇళ్లు ఇస్తే లబ్దిదారులు వెళ్లడం లేదన్నారు. గ్రేటర్ పరిధిలో 14, 15 స్లమ్స్ ఇప్పటికే గుర్తించామని తెలిపారు. గ్రేటర్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లోనూ ఇళ్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి వివరించారు. హైదరాబాద్ సహా.. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి నగరాల్లోనూ ఇళ్ల నిర్మాణాలు చేపడుతామని.. మంత్రి అసెంబ్లీలో వెల్లడించారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన వీడియో..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం