AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran-Israel, US War: సామాన్యుడి ముంగిట వార్ సైరన్..! ఇటు గ్యాస్ షార్టేజ్.. అటు పెట్రోల్ ఫియర్..

యుద్ధం ప్రభావం భారత్‌లో కనిపిస్తోందా లేదా? తెలియాలంటే దగ్గర్లోని పెట్రోల్ బంక్‌కు వెళ్తే తెలుస్తుంది. బంక్‌కు అటు అర కిలోమీటర్, ఇటు అర కిలోమీటర్ ఫుల్ ట్రాఫిక్ జామ్. పైగా.. పెట్రోల్ పంపుల దగ్గర పోలీసుల పహారాలు. ట్రాఫిక్ క్లియరెన్సులు. సడెన్‌గా డ్రంకెన్ డ్రైవ్ గానీ పెడుతున్నారా పోలీసులు అనే డౌట్ వస్తుంది ఆ హడావుడి చూస్తే. మంగళవారం నుంచి హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి.

Iran-Israel, US War: సామాన్యుడి ముంగిట వార్ సైరన్..! ఇటు గ్యాస్ షార్టేజ్.. అటు పెట్రోల్ ఫియర్..
Gulf War's Impact in India
Shaik Madar Saheb
|

Updated on: Mar 25, 2026 | 9:50 PM

Share

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్-WTO రిలీజ్ చేసిన ఓ డేటా ప్రపంచాన్ని వణికిస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల గోధుమల సరఫరాకు ఆటకం కలిగితే.. ఈ గల్ఫ్ యుద్ధం కారణంగా ఎరువుల కొరత వల్ల అసలు పంటలే పండని పరిస్థితి రాబోతోందని చెప్పింది WTO. హర్మూజ్ జలసంధి నుంచి గ్యాస్ రాకపోవడంతో ఎక్కడికక్కడ ఎరువుల ప్లాంట్లు మూతపడుతున్నాయ్. ఎరువుల సరఫరా తగ్గడంతో.. జస్ట్ రెండు వారాల్లోనే 40 శాతం పైగా పెరిగాయి. ఒకవేళ ఎరువులు అందని పరిస్థితే ఉంటే.. వరి, గోధుమ, మొక్కజొన్న వంటి ప్రధాన ఆహార ధాన్యాల దిగుబడి 30 శాతం వరకు తగ్గే ఛాన్స్ ఉంది. ఏ ఒక్క దేశం గురించో చెప్పలేదీ విషయాలు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండబోతోందంటూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చేసిన హెచ్చరికలు. యుద్ధం ప్రభావం భారత్‌లో కనిపిస్తోందా లేదా? తెలియాలంటే దగ్గర్లోని పెట్రోల్ బంక్‌కు వెళ్తే తెలుస్తుంది. బంక్‌కు అటు అర కిలోమీటర్, ఇటు అర కిలోమీటర్ ఫుల్ ట్రాఫిక్ జామ్. పైగా.. పెట్రోల్ పంపుల దగ్గర పోలీసుల పహారాలు. ట్రాఫిక్ క్లియరెన్సులు. సడెన్‌గా డ్రంకెన్ డ్రైవ్ గానీ పెడుతున్నారా పోలీసులు అనే డౌట్ వస్తుంది ఆ హడావుడి చూస్తే. మంగళవారం నుంచి హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి. ఒక్క హైదరాబాదేంటి.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే సిట్యుయేషన్ కనిపిస్తోందిప్పుడు. చాలా బంకులు నో-స్టాక్ బోర్డులు పెట్టేశాయి. బంకులకు వెళ్తున్న వాళ్లు.. బండిలో పెట్రోల్, డీజిల్ పోయించుకోవడమే కాక.. టిన్నులు...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!