స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్‌

హైదరాబాద్‌ : విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి వారిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో దైవకార్యం నిమిత్తం ఫిల్మ్ నగర్‌లోని దైవసన్నిధానానికి విచ్చేసిన స్వరూపానందను కేసీఆర్‌ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆధ్యాత్మిక, రాజకీయాంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 27, 2019 | 4:31 PM