Secunderabad Railway Jobs: సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండా ఎంపిక..

సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే (SCR).. ఒప్పంద ప్రాతిపదికన 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (వర్క్స్‌/ డ్రాయింగ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

Secunderabad Railway Jobs: సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండా ఎంపిక..
South Central Railway
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 06, 2023 | 9:23 PM

సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే (SCR).. ఒప్పంద ప్రాతిపదికన 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (వర్క్స్‌/ డ్రాయింగ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్‌ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఐటీ/ సీఎస్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా డిప్లొమా లేదా బీఎస్సీలో ఉత్తీర్ణతతోపాటు అనుభవం కూడా ఉండాలి. జులై 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 38 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ఆఫ్‌లైన్ విధానంలో జూన్‌ 30, 2023వ తేదీలోపు దరఖాస్తులను పోస్టు ద్వారా కింది అడ్రస్కు పంపించాలి. జనరల్ కేటగిరీకి చెందిన వారు రూ.500, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మహిళా అభ్యర్ధులు రూ.250 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. అకడమిక్‌ మెరిట్‌ మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ/ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.25,000ల నుంచి రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

అధికారిక వెబ్‌సైట్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే