రైల్వే ప్రయాణికులకు సౌత్‌ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఓ కీలక ప్రకటన చేసింది. నిర్వహణ పనులు, ఇతర కారణాలతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగించే సికింద్రాబాద్ – మన్మాడ్ నడిచే రైళ్ల(నం.07064/07063)ను రద్దు చేసింది. అలాగే అటు నుంచి సికింద్రాబాద్ వచ్చే రైళ్లు కూడా నిలిపివేసినట్లుగా తెలిపింది. సికింద్రాబాద్-హౌరా, హైదరాబాద్-హౌరా మధ్య నడిచే రెండు జతల ప్రత్యేక రైళ్లనుకూడా(01.08.2021-02.08.2021)రోజుల్లో రద్దయ్యాయి.
రద్దయిన రైళ్లకు ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకుంటే నగదు వాపస్ ఇస్తామని తెలిపారు. అలాగే, మారిన సమయాలను ప్రయాణికులు గమనించాలని ఆయన సూచించారు.
Some Trains Cancelled
ఇవి కూడా చదవండి: Black Hole Theory: అవునూ ఆయన ముందే చెప్పారు.. అప్పుడు చెప్పింది ఇప్పుడు నిజమైంది.. అదేంటో తెలుసా..
Fireball Video: అమెరికాలో కనిపించిన ఫైర్ బాల్స్.. ఆకాశం నుంచి దూసుకొచ్చిన నిప్పు రవ్వలు..