AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవంగా రామోజీ రావు మనవరాలి వివాహం

ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మనవరాలు వివాహం ఘనంగా జరుగుతోంది. సుమన్ కుమార్తె అయిన కీర్తి సోహానా పరిణయం వినయ్‌తో జరుగుతుండగా.. హైదరాబాద్‌లోని ఫిలింసిటీలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాహ మహోత్సవానికి హాజరయ్యారు.

వైభవంగా రామోజీ రావు మనవరాలి వివాహం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 20, 2019 | 12:26 PM

Share