OU Exams: తెలంగాణ పీజీ విద్యార్ధులకు అలెర్ట్.. జూలై మొదటి వారంలో చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్..

తెలంగాణ పీజీ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలను జూలై మొదటివారంలో జరగనున్నాయి...

OU Exams: తెలంగాణ పీజీ విద్యార్ధులకు అలెర్ట్.. జూలై మొదటి వారంలో చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్..
Osmania University
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 16, 2021 | 3:41 PM

తెలంగాణ పీజీ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలను జూలై మొదటివారంలో జరగనున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీ తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చివరి సెమిస్టర్ విద్యార్ధులు ఈ నెల 22వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని.. రూ. 300 ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకు చెల్లించేందుకు అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు సూచించాయి. పరీక్షల ఫీజు, టైం టేబుల్, ఇతరత్రా విషయాల కోసం విద్యార్ధులు ఓయూ అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని వర్సిటీ అధికారులు సూచించారు.

Also Read:

ఉదయాన్నే టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి

 కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఫ్యూజులు ఔట్.!

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!

అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..