AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోటి మందికి ఒకటే ‘ఆధార్’

కోటి మంది జనాభా కలిగిన హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం ఒకే ఒక ‘ఆధార్‌’ కేంద్రం ఉంది. ఆన్‌లైన్‌ సమస్యలతో మీసేవా, ఇంటర్నెట్‌ సెంటర్లలో ఆధార్‌ సేవలను నిలిపివేయడంతో ప్రస్తుతం నగరంలో ఈ ఒక్క ఆధార్‌ కేంద్రమే మిగిలింది. వెయ్యి మందికి పైనే రోజూ ఉదయం 5 గంటలకల్లా ఇక్కడికి చేరుకుంటున్నారు.. కానీ వారిలో సగం మందికే టోకెన్లు లభ్యమవుతునాయి, మిగతా వారంతా నిరాశగా ఇంటిమొహం పడుతున్నారు. ఇంతగా జనం వస్తున్నారని తెలిసినా ఈ కేంద్రంలో 7 కంప్యూటర్లే […]

కోటి మందికి ఒకటే 'ఆధార్'
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 03, 2019 | 4:17 PM

Share

కోటి మంది జనాభా కలిగిన హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం ఒకే ఒక ‘ఆధార్‌’ కేంద్రం ఉంది. ఆన్‌లైన్‌ సమస్యలతో మీసేవా, ఇంటర్నెట్‌ సెంటర్లలో ఆధార్‌ సేవలను నిలిపివేయడంతో ప్రస్తుతం నగరంలో ఈ ఒక్క ఆధార్‌ కేంద్రమే మిగిలింది. వెయ్యి మందికి పైనే రోజూ ఉదయం 5 గంటలకల్లా ఇక్కడికి చేరుకుంటున్నారు.. కానీ వారిలో సగం మందికే టోకెన్లు లభ్యమవుతునాయి, మిగతా వారంతా నిరాశగా ఇంటిమొహం పడుతున్నారు. ఇంతగా జనం వస్తున్నారని తెలిసినా ఈ కేంద్రంలో 7 కంప్యూటర్లే అందుబాటులో ఉండ‌డం అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం.