200 లీటర్ల పాలను 1000 లీటర్లుగా చేశా.. గుట్టు విప్పిన మల్లారెడ్డి..

టీవీ9 కాన్‌క్లావ్‌లో మంత్రి మల్లారెడ్డి పాల వ్యాపారం, పూల వ్యాపారం గురించి గుట్టు విప్పారు. రోజుకు వెయ్యి లీటర్లు పాలమ్మిన సమయంలో.. నీళ్లతో పాటు పాల పౌడర్‌ కూడా కలిపినట్టు ఒప్పుకున్నారు మల్లారెడ్డి.

200 లీటర్ల పాలను 1000 లీటర్లుగా చేశా.. గుట్టు విప్పిన మల్లారెడ్డి..
Mallareddy
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 23, 2023 | 7:48 PM

టీవీ9 కాన్‌క్లావ్‌లో మంత్రి మల్లారెడ్డి పాల వ్యాపారం, పూల వ్యాపారం గురించి గుట్టు విప్పారు. రోజుకు వెయ్యి లీటర్లు పాలమ్మిన సమయంలో.. నీళ్లతో పాటు పాల పౌడర్‌ కూడా కలిపినట్టు ఒప్పుకున్నారు మల్లారెడ్డి. అలా 200 లీటర్ల పాలను వెయ్యి లీటర్లుగా మార్చానని తెలిపారు. ఆ సమయంలో 200 లీటర్లు పాల ఉత్పత్తి జరిగేదని.. చిన్న చిన్న వెండర్ల నుంచి సేకరించేవాడినని తెలిపారు. తక్కువైతే ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన పౌడర్ కలిపానన్నారు. అటు పూలు అమ్మకంలో మాత్రం ఏ మాయ చేయలేదని వెల్లడించారు. మరోవైపు తాము వద్దన్నా.. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లోకి వస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎన్నికల్లో డబ్బు అక్కర్లేదు, సేవ చేస్తే చాలు అన్నారు. చేసే వృత్తి చెప్పుకున్నా, అది డైలాగ్‌లా ఫేమస్ అయిందన్నారు. ప్రజలకు మేలు చేసేవారికి ఎన్నికల్లో డబ్బు అవసరం లేదని స్పష్టం చేశారు మల్లారెడ్డి.

మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?
గడ్డకట్టిన జలపాతం కింద ఆడుకుంటున్న ప్రజలు.. ఇంతలో ఏం జరిగిందంటే
గడ్డకట్టిన జలపాతం కింద ఆడుకుంటున్న ప్రజలు.. ఇంతలో ఏం జరిగిందంటే
అదృష్టం అంటే ఈ అమ్మడిదే గురూ.!
అదృష్టం అంటే ఈ అమ్మడిదే గురూ.!
ETF అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
ETF అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?