Komatireddy Venkat Reddy: 11 అయినా ఖాళీ కుర్చీలున్నాయేంటి..? మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్ చూశారా..? వీడియో

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్‌ అండ్‌ బీ సెక్షన్‌లో తనిఖీలు చేశారు. సెక్రటేరియట్‌లో ఉద్యోగుల పనితీరు గురించి తెలుసుకోడానికి వెళ్లిన మంత్రి.. అక్కడ పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్‌ అండ్‌ బీ సెక్షన్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయనకు.. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.

Follow us

|

Updated on: Jul 03, 2024 | 1:55 PM

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్‌ అండ్‌ బీ సెక్షన్‌లో తనిఖీలు చేశారు. సెక్రటేరియట్‌లో ఉద్యోగుల పనితీరు గురించి తెలుసుకోడానికి వెళ్లిన మంత్రి.. అక్కడ పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్‌ అండ్‌ బీ సెక్షన్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయనకు.. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సమయం దాటిపోయినా చాలా మంది ఉద్యోగులు ఆఫీసుకు రాకపోవడంతో మంత్రి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఉద్యోగులు ఉదయం 10 గంటలకు కార్యాలయాలకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ, సెక్రటేరియట్ ఉద్యోగులు మాత్రం 11 గంటలైనా రాకపోవడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.

11 అయినా రాలేదు.. మళ్లీ 6గంటలకు వెళ్లిపోతారు.. మధ్యలో ఆఫ్ అంటూ మంత్రి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతోపాటు పలు వివరాలను మంత్రి కోమటిరెడ్డి అడిగి తెలుసుకున్నారు.. కొన్ని విషయాలపై అధికారులు స్పందించకపోవడంతో మీ వివరాలు మీకు కూడా తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. ఇకపై ఉద్యోగులు సమయపాలన పాటించాలని.. ఇలా అయితే కుదరదంటూ వార్నింగ్ ఇచ్చారు.

Komatireddy Venkat Reddy

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒక్క క్లిక్.. మీ ఫోన్లో స్పామ్ కాల్స్‌ను ఇలా బ్లాక్ చేయండి..
ఒక్క క్లిక్.. మీ ఫోన్లో స్పామ్ కాల్స్‌ను ఇలా బ్లాక్ చేయండి..
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
టాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య ఆసక్తికర పోరు
టాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య ఆసక్తికర పోరు
అందుకే ఆమెను దూరం పెట్టా.. లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్
అందుకే ఆమెను దూరం పెట్టా.. లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్
ఆరోగ్య రంగానికి ఆ హోదా దక్కేనా..? జీఎస్టీ తగ్గింపుపైనే ఆశలన్నీ..!
ఆరోగ్య రంగానికి ఆ హోదా దక్కేనా..? జీఎస్టీ తగ్గింపుపైనే ఆశలన్నీ..!
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులకు అలెర్ట్.. ఆ విషయంలో సెబీ కీలక చర్యలు
మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులకు అలెర్ట్.. ఆ విషయంలో సెబీ కీలక చర్యలు
నీట్‌ పీజీ 2024 కొత్త పరీక్ష తేదీ వచ్చేసింది..ఈసారి ఆన్‌లైన్‌లోనే
నీట్‌ పీజీ 2024 కొత్త పరీక్ష తేదీ వచ్చేసింది..ఈసారి ఆన్‌లైన్‌లోనే
అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. ఎందుకో తెలుసా.?
అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. ఎందుకో తెలుసా.?
వరద నీటిలో సబ్ మెరైన్‌లా దూసుకెళ్లిన ఓలా స్కూటర్..
వరద నీటిలో సబ్ మెరైన్‌లా దూసుకెళ్లిన ఓలా స్కూటర్..