AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం..!

హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎంజెమార్కెట్‌లోని ఓ ట్రాన్స్‌పోర్టు గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. అయితే.. ఈ మంటలు వ్యాపించి అక్కడే ఉన్న కారు, లారీ కూడా దగ్ధమయ్యాయి. కాగా.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అయితే.. ఈ అగ్నిప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని వాపోతున్నారు గోడౌన్ నిర్వాహకులు.

TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 17, 2019 | 1:17 PM

Share

హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎంజెమార్కెట్‌లోని ఓ ట్రాన్స్‌పోర్టు గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. అయితే.. ఈ మంటలు వ్యాపించి అక్కడే ఉన్న కారు, లారీ కూడా దగ్ధమయ్యాయి. కాగా.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అయితే.. ఈ అగ్నిప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని వాపోతున్నారు గోడౌన్ నిర్వాహకులు.

Follow Us
మకర రాశి అక్టోబర్ 2026 మాస ఫలాలు: ఆదాయానికి లోటుండదు..!

ముంబై మురికి వాడల్లో పుట్టి సౌత్ ఇండస్ట్రీని ఏలిన మహారాణి..

అక్టోబర్‌లో ధనుస్సు రాశికి ఆదాయం పెరుగుతుంది..

చూస్తుండగానే వరదల్లో కొట్టుకుపోయిన 'ఇరుముడి' బ్రిడ్జి.. వీడియో

వన్డే చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించిన విండీస్

ఆన్‌లైన్ షాపింగ్‌లో ఈ పొరపాట్లు చేస్తే డేంజర్‌ జోన్‌లోపడినట్లే..

అక్టోబర్‌లో వృశ్చిక రాశికి ఆర్థిక సమస్యలకు పరిష్కారం..

స్నేహితులతో కలిసి కన్నతల్లి నగలే కొల్లగొట్టాడు.. ఆ తర్వాత..

ఎంత పని చేశావు కోహ్లీ భాయ్.. చేతిలో పడ్డ క్యాచ్‌ను ఇలా చేస్తావా ?

అక్టోబర్‌లో తుల రాశికి ఆదాయం పెరుగుతుంది..