10th ఫెయిలయ్యా..జీవితంలో ఎంతో సాధించా..విద్యార్థులకు పాల్ సందేశం
పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు ధైర్యంతో ఉండాలని కేఏ పాల్ సందేశం ఇచ్చారు. ఓటమే విజయానికి తొలి మెట్టని ఆయన అభిప్రాయపడ్డారు. పైన దేవుడు ఉన్నాడని అందరికి ఆయన మంచి చేస్తారని చెప్పారు. తాను పదో తరగతిలోనే రెండు సార్లు ఫెయిల్ అయ్యాయని…కానీ జీవితంలో విజయవంతమయ్యానని చెప్పారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. విద్యార్థులను తీసుకొస్తే ప్రార్థన చేస్తానని వారి తల్లిదండ్రులకు సూచించారు పాల్. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ విద్యార్థల సమస్యలను సాల్వ్ చేసేందుకు ముందుకు రావాలని […]
పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు ధైర్యంతో ఉండాలని కేఏ పాల్ సందేశం ఇచ్చారు. ఓటమే విజయానికి తొలి మెట్టని ఆయన అభిప్రాయపడ్డారు. పైన దేవుడు ఉన్నాడని అందరికి ఆయన మంచి చేస్తారని చెప్పారు. తాను పదో తరగతిలోనే రెండు సార్లు ఫెయిల్ అయ్యాయని…కానీ జీవితంలో విజయవంతమయ్యానని చెప్పారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. విద్యార్థులను తీసుకొస్తే ప్రార్థన చేస్తానని వారి తల్లిదండ్రులకు సూచించారు పాల్. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ విద్యార్థల సమస్యలను సాల్వ్ చేసేందుకు ముందుకు రావాలని కోరారు. వారి భవిష్యత్తును నిలబెట్టడం కోసం అన్ని పార్టీలు కలిసి ముందుకు నడవడానికి ప్రయత్నించాలన్నారు.
https://www.facebook.com/DrKAPaulOfficial/videos/428368304376569/