జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో రైల్వే స్టేషన్ ప్రారంభం

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ ప్రారంభమైంది. అమీర్ పేట్-హైటెక్ సిటీ మార్గంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మెట్రోస్టేషన్ సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ స్టేసన్‌ ప్రారంభంతో నాగోల్‌-హైటెక్‌ సిటీ మార్గంలో అన్ని స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. సాంకేతిక కారణాల వల్ల ఇది ఆలస్యంగా ప్రారంభమైంది. ఫిల్మ్‌నగర్‌, జర్నలిస్టుకాలనీ, నందగిరిహిల్స్‌, తారకరామనగర్‌, దీన్‌దయాల్‌నగర్‌, గాయత్రీహిల్స్‌, కేబీఆర్‌పార్క్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో మెట్రో రైలు సేవలు కొనసాగనున్నాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 10:58 am, Sat, 18 May 19