Hyderabad Traffic Rules: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కొత్త నిబంధనలు.. ఇక రూల్స్‌ అతిక్రమిస్తే బాదుడే.. బాదుడు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువచ్చారు. చాలా మంది వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. రోడ్డు..

Hyderabad Traffic Rules: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కొత్త నిబంధనలు.. ఇక రూల్స్‌ అతిక్రమిస్తే బాదుడే.. బాదుడు
Hyderabad Traffic Rules
Follow us

|

Updated on: Sep 30, 2022 | 9:12 PM

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువచ్చారు. చాలా మంది వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ట్రాఫిక్‌ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా నిబంధనలను పాటించడం లేదు. దీంతో పోలీసులు నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు. ఇప్పటి వరకు లైసెన్స్‌ లేకుంటే, ఒక బైక్‌పై ముగ్గురు ప్రయణించడం, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, కారు సీటు బెల్టు పెట్టుకోకపోవడం లాంటివి జరిగితే భారీగా జరిమానా విధించిన ట్రాఫిక్‌ పోలీసు.. ఇప్పుడు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్నారు. సిగల్స్‌ వద్ద స్టాప్‌ లైన్‌ దాటితే కఠినంగా వ్యవహరిస్తున్నారు.

కొత్త రూల్స్‌లో భాగంగా ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద వాహనదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలుకు దిగుతున్నారు. వాహనదారులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌ లైన్‌ తాటినట్లయితే రూ.100 జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా ఇదే సమయంలో సిగ్నళ్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్‌ చేస్తే ఏకంగా 1000 రూపాయల జరిమానా విధించనున్నారు. ఇక పాదచారులకు అడ్డంగా వాహణాలు నిలిపే వారికి రూ.600 పెనాల్టీ విధించనున్నారు. అంతేకాకుండా ఫుట్‌పాత్‌లపై వస్తువులు పెట్టే దుకాణాదారులపైనా భారీగా జరిమానా విధించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయంటున్నారు సిటీ పోలీసులు.

పార్కింగ్‌ కోసం స్థలం కేటాయించాల్సిందే..

ఇవి కూడా చదవండి

అయితే ఆర్టీసీ బస్సులు బస్‌బేలలోనే నిలిపేటట్లు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులకు సీవీ ఆనంద్‌ సూచించారు. అలాగే ఆటోలు ఎక్కడ పడితే అక్కడ నిలుపకుండా చర్యలు చేపట్టాలన్నారు. వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు.. రహదారులు, ఫుట్ పాత్ ల పైకి రాకుండా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. భారీ అంతస్తుల నివాస సముదాయాలు, విద్యా సంస్థల్లో 30శాతం స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. హోటళ్లు, లాడ్జ్ లు, వాణిజ్య భవనాల్లో 40శాతం, షాపింగ్ మాల్స్‌, మల్టిప్లెక్స్‌లలో 60శాతం పార్కింగ్ కోసం కేటాయించేలా చర్యలు చేపట్టనున్నారు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయలేని భవనాలపై చర్యలు తీసుకునే విధంగా ట్రాఫిక్‌ పోలీసులు ముందుకు సాగనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీలో తన మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
ఏపీలో తన మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!