AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Rains: అస్సలు బయటకు రావొద్దు.. హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. లైవ్ వీడియో

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది.. భారీ వర్షంతో హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.. కాగా.. బుధవారం, గురువారం, శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. తెలంగాణలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు 2రోజులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ సెలవులు ప్రకటించింది.

Hyderabad Rains: అస్సలు బయటకు రావొద్దు.. హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. లైవ్ వీడియో
Hyderabad Rains
Shaik Madar Saheb
|

Updated on: Aug 13, 2025 | 1:45 PM

Share

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది.. భారీ వర్షంతో హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.. కాగా.. బుధవారం, గురువారం, శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. తెలంగాణలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు 2రోజులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు ఉండనున్నాయి.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అలర్ట్ గా ఉండాలని.. సెలవులు రద్దు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా.. హైదరాబాద్ నగరం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.. వర్షం కారణంగా పంజాగుట్ట వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

లైవ్ వీడియో..

హైదరాబాద్ మహానగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున GHMC అన్ని విధాలా సిద్ధమైంది. మూడు రోజులపాటు GHMC వ్యాప్తంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. జలమండలి, వాటర్ బోర్డు , హైడ్రా, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ తో పాటు పలు శాఖల సమన్వయంతో పని చేస్తున్నామన్నారు GHMC కమిషనర్‌ ఆర్వీ కర్ణన్. 269 వాటర్‌ లాగింగ్‌ పాయింట్స్‌ను గుర్తించి చర్యలు తీసుకున్నామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే