Hyderabad: భార్య మందలించిందని.. భర్త దారుణ నిర్ణయం.. చివరకు ఏం చేశాడంటే..?

Hyderabad Crime News: క్షణికావేశంలో కొంతమంది దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబం గురించి ఆలోచించకుండా విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా.. భార్య మందలించిందనే

Hyderabad: భార్య మందలించిందని.. భర్త దారుణ నిర్ణయం.. చివరకు ఏం చేశాడంటే..?
Suicide
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 14, 2022 | 10:19 AM

Hyderabad Crime News: క్షణికావేశంలో కొంతమంది దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబం గురించి ఆలోచించకుండా విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా.. భార్య మందలించిందనే కారణంతో భర్త బలవన్మరణానికి పాల్పడ్డాయి. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌ (Hyderabad) లో చోటుచేసుకుంది. భార్య మందలించిందని మనస్తాపంతో జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టు ఉద్యోగి అంజయ్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్ ప్రాంతంలోనలి జొన్నబండలో జరిగింది. అల్వాల్‌ పోలీసులు (alwal police) తెలిపిన వివరాల ప్రకారం.. జొన్నబండలో నివసించే అంజయ్య(32) జీహెచ్‌ఎంసీ (GHMC) లో చెత్త తరలింపు వాహన డ్రైవర్‌గా కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే.. అంజయ్య కొంతకాలం క్రితం తండ్రి, తమ్ముడి వద్ద కొంత అప్పు తీసుకొని ఇల్లు నిర్మించుకున్నాడు. అయితే తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించక పోవడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం అంజయ్య తమ్ముడు.. వదిన లక్ష్మమ్మతో గొడవపడ్డాడు. అనంతరం సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త అంజయ్యకు ఆమె గొడవ గురించి వివరిస్తూ అంజయ్యను గద్దించింది. ఈ గొడవకు కారణంగా తనేనంటూ కోప్పడటంతో.. అంజయ్య తీవ్ర మనస్తాపం చెందాడు.

అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అంజయ్య ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అల్వాల్ పోలీసులు తెలిపారు.

Also Read:

Crime News: చదువుకునేందుకు బ్రిటన్ వెళ్లాడు.. పాడు పని చేయాలనుకున్నాడు.. చివరికి..

AP Crime News: ఫేస్‌బుక్‌లో పరిచయమవుతాడు.. ఆ తర్వాతే అసలు కథ స్టార్ట్.. మూడేళ్ల క్రితం స్టోరీ మళ్లీ రిపీట్

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!