తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు షాక్!
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలు కూల్చొద్దని కోర్టు ఆదేశించింది. తమ ఉత్తర్వులు వెల్లడించేంత వరకూ కూల్చొద్దని సూచించింది. కౌంటర్‌కు ప్రభుత్వ తరపు లాయర్ 15 రోజులు గడువు కోరారు. అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఇవాళే వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. మధ్యాహ్నం 2.15కి వాదనలు వినిపిస్తామని ప్రభుత్వ లాయర్ వెల్లడించారు. దీంతో విచారణను కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.