11 January 2025
మరోసారి ఆ స్టార్ హీరో సరసన మృణాల్.. సూపర్ హిట్ జంట రిపీట్..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది మృణాల్ ఠాకూర్. ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది.
తెలుగులో సీతారామం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో అద్భుతమైన నటనతో నటిగా ప్రశంసలు అందుకుంది.
డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో మలాయళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించారు.
ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
అయితే ఆ తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఇదిలా ఉంటే.. తాజాగా మృణాల్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. అలాగే సూపర్ హిట్ జోడి రిపీట్ అవుతుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు హీరో అడివి శేష్ తో డెకాయిట్ అనే సినిమాలో నటిస్తుంది. అయితే మరోసారి దుల్కర్ సరసన నటించనుందట
ప్రస్తుతం ఈ అమ్మడు హీరో అడివి శేష్ తో డెకాయిట్ అనే సినిమాలో నటిస్తుంది. అయితే మరోసారి దుల్కర్ సరసన నటించనుందట