మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్!
హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ కాలనీ మైనార్టీ గురుకులంలో 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషితం ఆహారం తిన్న 33 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. బాధిత విద్యార్థులను చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒక విద్యార్థి డిశ్చార్జి అయ్యాడు. మిగతా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు, పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.