యాక్సిడెంట్‌తో బీభత్సం చేసిన హీరో రాజ్‌తరుణ్ ..!

అర్థరాత్రి యాక్సిడెంట్‌ అయ్యింది హీరో తరుణ్ అని అందరూ అనుకున్నా.. ఆయన కాదని.. క్లారిటీ ఇచ్చేశారు. అయితే.. యాక్సిడెంట్‌ అయ్యింది ఎవరికి..? అని ఆరాతీసే పనిలో పడ్డారు పోలీసులు. మొత్తానికి ఇంత డ్రామా నడుమ అర్థరాత్రి యాక్సిడెంట్‌ అయ్యింది ఎవరో.. పోలీసులు తేల్చేశారు. హీరో రాజ్‌తరుణ్‌ కారే ప్రమాదానికి గురైందని.. యాక్సిడెంట్‌లో ఆయనకి స్వల్ప గాయాలైనట్టు, వేరే కారులో వెళ్లిపోయినట్టు నిర్థారించారు పోలీసులు. అంతేకాకుండా.. సీసీ టీవీలో రికార్డైన అతని దృశ్యాలను కూడా.. విడుదల చేశారు. అయితే.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:54 am, Tue, 20 August 19
యాక్సిడెంట్‌తో బీభత్సం చేసిన హీరో రాజ్‌తరుణ్ ..!

అర్థరాత్రి యాక్సిడెంట్‌ అయ్యింది హీరో తరుణ్ అని అందరూ అనుకున్నా.. ఆయన కాదని.. క్లారిటీ ఇచ్చేశారు. అయితే.. యాక్సిడెంట్‌ అయ్యింది ఎవరికి..? అని ఆరాతీసే పనిలో పడ్డారు పోలీసులు. మొత్తానికి ఇంత డ్రామా నడుమ అర్థరాత్రి యాక్సిడెంట్‌ అయ్యింది ఎవరో.. పోలీసులు తేల్చేశారు. హీరో రాజ్‌తరుణ్‌ కారే ప్రమాదానికి గురైందని.. యాక్సిడెంట్‌లో ఆయనకి స్వల్ప గాయాలైనట్టు, వేరే కారులో వెళ్లిపోయినట్టు నిర్థారించారు పోలీసులు. అంతేకాకుండా.. సీసీ టీవీలో రికార్డైన అతని దృశ్యాలను కూడా.. విడుదల చేశారు. అయితే.. అతను ఎక్కడికి వెళ్లాడనేది మాత్రం తెలియరాలేదని అన్నారు. సమాచారం తెలిసిన వెంటనే తెలియజేస్తామని వారు చెప్పారు.