కోలీవుడ్ లో బిజీ.. టాలీవుడ్ నుంచి నో ఆఫర్స్..
Rajeev
08 march 2026
తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో తెలుగు
తెరకు పరిచయమైన ఈ అమ్మడు.
ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హిట్స
్ అందుకుంది కృతి శెట్టి.
కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. వరుసగా తెలుగులో ఫ్లాప్స్
అందుకుంది.
దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటుంద
ి.
కాగా మొన్నటివరకు పద్దతిగా కనిపించిన ఈ చిన్నది ఇప్పుడు గ్లామర్ షోతో గత్తరలేపుతుంది. వరుస ఫోట
ో షూట్స్ తో పిచ్చెక్కిస్తోంది.
తాను హద్దులు దాటేందుకు రెడీ అన్నట్టుగా మేకర్స్ కు హింట్ స్తుంది. ఆ ఫోటోలతో నెట్టింట కూడా తె
గ వైరల్ అవుతున్నారు.
అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా ఆఫర్స్ రావడం లేదు. తెలుగులో అయితే ఆమెను పట్టించుకోవ
డం లేదు పాపం.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?